నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా(2)
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య....(నువ్వడిగింది)
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు(నీకోసమే)
దాచినదంతా నీ కొరకే(2)
నీ కోరిక చూపే నను తొందర చేసే
నా ఒళ్ళంతా ఊపేస్తూ వుంది
నాలో ఏదో అవుతోంది(నువ్వడిగింది)
నీ మగతనం నా యవ్వనం
శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం
సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం(2)
నీ కధలే వింది నువ్వు కావాలంది
నా మాటేదీ వినకుండా ఉంది
నీకూ నాకే జోడంది(నువ్వడిగింది)
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య....(నువ్వడిగింది)
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు(నీకోసమే)
దాచినదంతా నీ కొరకే(2)
నీ కోరిక చూపే నను తొందర చేసే
నా ఒళ్ళంతా ఊపేస్తూ వుంది
నాలో ఏదో అవుతోంది(నువ్వడిగింది)
నీ మగతనం నా యవ్వనం
శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం
సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం(2)
నీ కధలే వింది నువ్వు కావాలంది
నా మాటేదీ వినకుండా ఉంది
నీకూ నాకే జోడంది(నువ్వడిగింది)
nuvvadigindi yenadainaa ledhanana....
nuvu rammante ekkadikainaa ranannana....
ne muddu muchata kadantanaa...
sarada padite vaddantana hayya....(nuvvadigindi)
nekosame marumallelaa puchindi na sogasu
ne pujake karpuramai veligindi na manasu(nekosame)
dachinadantaa ne korake(2)
ne korika chupe nanu tondara chese
na vollantaa vupestu vundi
nalo yedo avutondi(nuvvadigindi)
ne magatanam na yavvanam
shrungarame chilike
ee anubhavam ee paravasham
sangeetamai palike
parugulu teese na paruvam(2)
ne kadhale vindi nuvu kavalandi
na maatedii vinakundaa undi
neku nake jodandi(nuvvadigindi)
nuvu rammante ekkadikainaa ranannana....
ne muddu muchata kadantanaa...
sarada padite vaddantana hayya....(nuvvadigindi)
nekosame marumallelaa puchindi na sogasu
ne pujake karpuramai veligindi na manasu(nekosame)
dachinadantaa ne korake(2)
ne korika chupe nanu tondara chese
na vollantaa vupestu vundi
nalo yedo avutondi(nuvvadigindi)
ne magatanam na yavvanam
shrungarame chilike
ee anubhavam ee paravasham
sangeetamai palike
parugulu teese na paruvam(2)
ne kadhale vindi nuvu kavalandi
na maatedii vinakundaa undi
neku nake jodandi(nuvvadigindi)
http://www.youtube.com/watch?v=0A8CDP1NQ5U
No comments:
Post a Comment