యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలల రాజు రానిదే రాగబంధమే కాదే
యదు కుమారుడే లేని వేళలో
వ్యధలు రగిలెనే రాధా గుండెలో…..(2)
పాపం రాధా..

ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెను కాదా……….

Yamuna thatilo nallanayyakai yeduru chusene radha
Prema pongula pasidi vannele vadipoyenu kaadaa
Reyi gadichenu pagalu gadichenu maadhavundu ralede
Rasaleelala raju ranide ragabandhame kaade
Yadhu kumarude leni velalo
Vyadhalu ragilene radha gundeloo…..(2)
Papam raadhaaaaaaaaa….

prema pongula pasidi vannele vaadi poyenu kaadaaa……

http://www.youtube.com/watch?v=KcvSJwmMnZM&feature=related….
No comments:
Post a Comment