బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే
ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే

పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే

brundavanamadi andaridi govindudu andarivadele
yenduke radhaa ee sunasuyalu andamulandari aanandamule

pillanagrovini pilupunu vinte ullamu jhalluna pongadate
ragamulo anuragamu chindina jagame vuyala vugadate

rasa kreedala ramanuni ganchina ashalu mosulu veyavate
yenduke radhaa ee sunasuyalu andamulandari anandamule

http://www.youtube.com/watch?v=EhwztjcK6x0&feature=related
No comments:
Post a Comment