Thursday, September 27, 2012

Movie -- Alapana (Kalise Prati Sandhyalo



kalise prati sandhyalo..
kalige pulakintalo... (2)
naatyaalanni karagaali
neelo nene migalaali ...(2)
kalise prati sandhyalo...
palike prati andelo...

pongipodaa saagaraatma ningiki..
cherukodaa chandra hrdayam neetiki ..(2)
srshtilona undi ee bandhame..
allukundi antataa andame..
tonike bidiyam tolagaali..
onike adharam pilavaali..
kalise prati sandhyalo..
palike prati andelo..

menitone aagutaayi mudralu..
gunde daakaa saagutaayi muddulu ...(2)
vinta teepi kontagaa panchuko...
vennelanta kallalo nimpuko...
bratuke jatagaa paaraali.....
paruvam teeram cheraali...
kalise prati sandhyalo...
palike prati andelo... (2)
naatyaalenno edagaali...
naalo nenai migalaali ...(2)
kalise prati sandhyalo...
kalige pulakintalo...



కలిసే ప్రతి సంధ్యలో
కలిగే పులకింతలో... (2)
నాట్యాలన్నీ కరగాలి
నీలో నేనే మిగలాలి ...(2)

కలిసే ప్రతి సంధ్యలో….
పలికే ప్రతి అందెలో….
పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్ర హృదయం నీటికి... (2)

సృష్టిలోన ఉంది బంధమే….
అల్లుకుంది అంతటా అందమే….
తొణికే బిడియం తొలగాలి….
ఒణికే అధరం పిలవాలి….

కలిసే ప్రతి సంధ్యలో….
పలికే ప్రతి అందెలో

మేనితోనే ఆగుతాయి ముద్రలు….
గుండె దాకా సాగుతాయి ముద్దులు ....(2)
ఇంత తీపి కొంతగా పంచుకో….
వెన్నెలంత కళ్ళలో నింపుకో….

బ్రతుకే జతగా పారాలి….
పరువం తీరం చేరాలి
కలిసే ప్రతి సంధ్యలో

పలికే ప్రతి అందెలో... (2)
నాట్యాలెన్నో ఎదగాలి….
నాలో నేనై మిగలాలి... (2)

కలిసే ప్రతి సంధ్యలో
కలిగే పులకింతలో.