pratiratri vasantaratri pratigali pairagali ……
pratiratri vasantaratri pratigali pairagali …..
bratukantaa prati nimusham patalaga sagali ……
prati nimisham priyaa priyaa …….
patalaga sagali ……
prati ratri ….
nelo na pata kadali nalo ne ande medali …….
nelo na pata kadali nalo ne ande medali …….
lolona malle podalaa pulennoo virisi virisi …….
lolona malle podalaa pulennoo virisi virisi ……..
manakosam prati nimisham madhumasam kavali .......
manakosam priyaa priyaa madhumasam kavali ........
prati ratri ….
origindi chandravanka vayyari taraka vanka ……..
origindi chandravanka vayyari taraka vanka .........
virajaji teega sunta jarigindi mavi chenta …….
virajaji teega sunta jarigindi mavi chenta ……
nanu juchi ninu juchi vanamantaa valachindi ……
nanu juchi priyaa priyaa …….
vanamantaa valachindi ……
prati ratri ….
ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి……..
ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి ……..
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి …..
ప్రతి నిమిషం ప్రియా ప్రియా …….
పాటలాగ సాగాలి …….
ప్రతి రాత్రి……
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి…….
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి …….
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి …….
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి …….
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి…….
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి…….
ప్రతి రాత్రి……
ఒరిగింది చంద్రవంక వయ్యారి తారక వంక…….
ఒరిగింది చంద్రవంక వయ్యారి తారక వంక …….
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత……
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత …….
నను జూచి నిను జూచి వనమంతా వలచింది……..
నను జూచి ప్రియా ప్రియా ………
వనమంతా వలచింది……
ప్రతి రాత్రి……