Monday, November 15, 2010

Movie - Khaidi No. 786 (Guvva Gorinkatho)

గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై(గువ్వా)
 

జోడుకోసం గోడదూకే
వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం
తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రము ఆరాటము
చిందే వ్యామోహము
ఊర్పులో నిట్టుర్పులో
అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆటపట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు
చుట్టుకుంటాను సుడిగాలిలా(గువ్వా)
 

కొండనాగు తోడుచేరే నాగిని
బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తే
పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందము
ఉందే నీకోసం
తీర్చుకో దాహము
వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచి పెడతాను నా సర్వమూ(గువ్వా
)

guvva gorinkato adindile bommalata........
nindu na gundelo mrogindile veena pata
........
adukovali guvvalagaa
........
padukuntanu ne janta gorinkanai(guvva)

jodukosam godaduke
........
vayasidi telusuko ammayigaru
........
ayyo papam anta tapm
........
tagadule tamariki abbayigaru
........
aatramu aratamu
........
chinde vyamohamu
........
urpulo nitturpulo
........
antaa ne dhyanam
........
korukunnanani atapattinchaku
........
cherukunnanani nannu docheyaku
........
chuttukuntanu sudigalilaa(guvvaa)

kondanagu toduchere nagini
........
busalalo vache sangeetam
........
sandekada andagatte
........
pondulo undile yento santhosham
........
puvulo makarandamu
........
unde nekosam
........
teerchuko aa dahamu
........
valape jalapatam
........
konchemagalile korke teerenduku
........
duramuntanule daggarayyenduku........
dachi pedatanu na sarwamuu(guvva)


http://www.youtube.com/watch?v=G-lMH7V2HEA&feature=related



No comments:

Post a Comment