ఏమిటో ఈ మాయా...
ఓ చల్లని రాజా వెన్నెలరాజా
ఏమిటో నీ మాయా..
ఓ చల్లని రాజా వెన్నెలరాజా
ఏమిటో నీ మాయా..
వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనేరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగ ఇపుడే కనిపించెనయా(ఏమిటో)
కనుల కలికమిడి నీ కిరణములే
మనసును వెన్నగ చేసెనయా
చెలిమి కోరుచూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా (ఏమిటో)
ఓ చల్లని రాజా వెన్నెలరాజా
ఏమిటో నీ మాయా..
ఓ చల్లని రాజా వెన్నెలరాజా
ఏమిటో నీ మాయా..
వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనేరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగ ఇపుడే కనిపించెనయా(ఏమిటో)
కనుల కలికమిడి నీ కిరణములే
మనసును వెన్నగ చేసెనయా
చెలిమి కోరుచూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా (ఏమిటో)
yemito ee mayaa...
oo challani raja vennelaraja
yemito ne mayaa..
oo challani raja vennelaraja
yemito ne mayaa..
vinutaye kani vennela mahimalu
vinutaye kani vennela mahimalu
anubhavinchi neneruganayaa
nelo velasina kalalu kantulu
leelaga ipude kanipinchenayaa(yemito)
kanula kalikamidi ne kiranamule
manasunu vennaga chesenayaa
chelimi koruchuu yevo pilupulu
nalo nake vinipinchenayaa (yemito)
oo challani raja vennelaraja
yemito ne mayaa..
oo challani raja vennelaraja
yemito ne mayaa..
vinutaye kani vennela mahimalu
vinutaye kani vennela mahimalu
anubhavinchi neneruganayaa
nelo velasina kalalu kantulu
leelaga ipude kanipinchenayaa(yemito)
kanula kalikamidi ne kiranamule
manasunu vennaga chesenayaa
chelimi koruchuu yevo pilupulu
nalo nake vinipinchenayaa (yemito)
http://www.youtube.com/watch?v=1h1P6XQuLho
No comments:
Post a Comment