Monday, November 15, 2010

Movie - Bandipotu (vagalaranivi neeve)

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను
మేడ దిగిరావే....
వగలరాణివి నీవే

పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం....
రెండు కలిసిన నిండుపున్నమి రేయి మనకోసం
వగల రాణివి నీవే...

దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ....
బెదురుటెందుకు కదలు ముందుకు
ప్రియుడనేగాన....

కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే...
వరుని కౌగిట ఒరిగినంతట కరిగిపోదువులే...


vagalaranivi neeve sogasukadanu nene....
eedu kudirenu jodu kudirenu....
meda digirave....
vagalaranivi neve....

pindi vennela nekosam pillatemmera nakosam....
rendu kalisina nindupunnami reyi manakosam.....
vagala ranivi neve...

doravayasu chinadana korachupula nerajana....
bedurutenduku kadalu munduku....
priyudanegana....

kopamantaa paipaine chupulanni napaine....
varuni kougita originantata karigipoduvule...


http://www.youtube.com/watch?v=h7BC8sfNGJ4



No comments:

Post a Comment