కన్నులకు చూపందం..కవితలకు ఊహందం..
చిరునవ్వు చెలికందం..సిరిమల్లి సిగకందం(౩)
కిరణాలు రవికందం..సెలయేరు భువికందం..
మగువలకు కురులందం..మమతలకు మనసందం..
పుత్తడికి మెరుపందం..పున్నమికి శశి అందం..(పుత్తడికి)
నాదాలు శృతికందం..రాగాలు శ్రుతికందం..(కన్నులకు)
వేకువకు వెలుగందం..రేయంతా అతివందం..
వేసవికి వెన్నెలందం..ఆశలకు వలపందం..
తలపులే మదికందం..వయసుకే ప్రేమందం..(తలపులే)
పాటకే తెలుగందం..శ్రీమతికి నేనందం..(కన్నులకు)
Kannulaku chuupandam..kavitalaku uuhandam..
chirunavvu chelikandam..sirimalli sigakandam(3)
Kiranaalu ravikandam..selayeru bhuvikandam..
maguvulaku kurulandam..mamatalaku manasandam..
puttadiki merupandam..punnamiki sasi andam..(puttadiki)
naadaalu shrutikandam..raagalu srutikandam..(kannulaku)
Vekuvaku velugandam..reyanta ativandam..
vesaviki vennelandam..aasalaku valapandam..
talapule madikandam..vayasuke premandam..(talapule)
paatake telugandam..sreematiki nenandam..(kannulaku) http://www.youtube.com/watch?v=mh2g_fa95yw&feature=related
Excellent song
ReplyDelete