Monday, November 15, 2010

Movie - Abhilasha (Banti Chamanti)

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే శెలవడిగి ఇద్దరినీ కలవమని
నిద్దరనే శెలవడిగి ఇద్దరినీ కలవమని


తేనె వాగుల్లో మల్లె పూలల్లె తేలిపోదాములే

గాలివానల్లో మబ్బు జంటల్లె రేగిపోదాములే
విసిరే కొస చూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తల దాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెలు తేవే (బంతి)

పూత పెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా
నీ సొంతమేలే 
(బంతి)

Banthi Chamanthi Muddhadukunnaile......
Malli Mandaram Pelladukunnaile
......
Niddarane Shelavadigi Iddharini Kalavamani......
Niddarane Shelavadigi Iddharini Kalavamani......

Thene Vagullo Malle Pulalle Thelipodhamule
......
Galivanallo Mabbu Jantalle Regipodhamu Le
......
Visire Kosa Chupe Musurai Pothunte......
Musure Vayasullo mathi Asale Pothunte......
Vedekki Gundelo Thala Dachuko......
Taapalalo Unna Thadi Archuko......
Akashamante yedalo Jabilli neeve Vennelu Theve (banthi)

Putha Pedavullo Puttu Gorinta Bottu Pettindile
......
yerra yerranga Kurra buggalo Siggu Thirindi Le......
Odige Manasedo Okatai Pommante......
Edige Valapantha yedhalokatai Rammante......
Kaalaalu Kariginchu Kaugillalo......
Deepalu Veliginchu Ne Kallatho......
aa maata vinte karige naa pranamanthaa nee sonthamele(banthi)

http://www.youtube.com/watch?v=ZqcLwexohiM





No comments:

Post a Comment