కన్నుల్లో నీ రూపమే..గుండెల్లో నీ ధ్యానమే..
నా ఆశ నీ స్నేహమే..నా శ్వాస నీ కోసమే..
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఏ మౌనమే..(కన్నుల్లో)
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి
నీ చూపునాపేదెలా..
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న
నా మనసు తేలేదెలా..
గిలిగింత పెడుతున్న నీ చిలిపి చూపులతో
ఏమో ఎలా వేగడం..(కన్నుల్లో)
అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను
మదిలోని మాటేంటని..
తల వంచుకుని నేను తెగ ఎదురు చూసాను
నీ తెగువ చూడాలని..
చూస్తూనే రేయంత తెలవారిపోతుందో
ఏమో ఎలా ఆపడం(కన్నుల్లో)
Kannullo ne ruupame..gundello ne dhyaname..
na aasa ne snehame..na swaasa ne kosame..
aa uusuni telipenduku na bhasha e mouname..(kannullo)
Madi daachukunna rahasyanni vetiketi
ne chuupunaapedela..
ne neeli kannullo padi munakalestunna
na manasu teyleedela..
giliginta pedutunna ne chilipi chuupulato
yemo ela vegadam..(kannullo)
Adireti pedavulni bratimaalukunnanu
madiloni maatentani..
tala vanchukuni nenu tega yeduru chuusaanu
ne teguva chuudalani..
chuustuune reyanta telavaaripotundo
yemo ela aapadam(kannullo) http://www.youtube.com/watch?v=UhJKPWk-g6A
No comments:
Post a Comment