Friday, November 19, 2010

Movie - Missamma (Ravoyi chandamama)

రావోయి చందమామ మా వింత గాధ వినుమా..
రావోయి చందమామ మా వింత గాధ వినుమా..
రావోయి చందమామ...
సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే

రావోయి చందమామ మా వింత గాధ వినుమా..
రావోయి చందమామ....
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా...

రావోయి చందమామ మా వింత గాధ వినుమా..
తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్
మనము మనదను మాటే అననీ ఎదుటాననదోయ్

రావోయి చందమామ మా వింత గాధ వినుమా
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కాంతను గనుమా....

రావోయి చందమామ మా వింత గాధ వినుమా...
రావోయి చందమామ....

ravoyi chandamama ma vintha gadha vinumaa..
ravoyi chandamama ma vintha gadha vinumaa..
ravoyi chandamama...
samanthamu gala sathiki srimanthudanagu pathinoy
sathi pathi pore balamai sathamathamayenu brathuke

ravoyi chandamama ma vintha gadha vinuma..
ravoyi chandamama....
pratinalu palikina pathitho bratukaga vachina sathinoy
matalu butakamaye natanalu nerchenu chalaa...

ravoyi chandamama ma vintha gadha vinuma..
tana mathamemo tanadi mana mathamasale padadoy
manamu manadanu maate anaee edutaananadoy

ravoyi chandamama ma vintha gadha vinuma
natho tagavulu padute athaniki muchatalemo
ee vidhi kapurametulo neevoka kantanu ganumaa....

ravoyi chandamama ma vintha gadha vinumaa...
ravoyi chandamama....

http://www.youtube.com/watch?v=XKqv5huuD6M&feature=related 

3 comments:

  1. అతి మధురమైన పాట...ఏంతో అర్ధం ఉన్నది...మాతో పంచుకున్నందుకు సంతోషం..కళాకారులకి ,ముఖ్యంగా యువతకి మంచి సహాయం ..

    ReplyDelete
  2. ఈ విధి కాపురమెటులో నీవొక కాంతను గనుమా.... is wrong it is Kantanu

    ReplyDelete
  3. కాంతను - కంటను

    ReplyDelete