నిన్న ఈ కలవరింత లేదు లే..
నేడు చిరుగాలి ఏదో అంది లే..
ఇదియే ప్రేమ అందునా..వయసే పులకరించెనా..
హృదయం కరిగిపోయెనా..ఓ మనసా...(నిన్న)
దైవం ఉందంటిని..అమ్మనెరుగకనే..
కలలు నిజమంటిని..ఆశ కలిగాకనే..
ప్రేమనే ఒప్పుకున్నా..నిన్ను చూసాకనే..
పూచినా పువ్వలా..నవ్వులే ఓదినం..
వన్నెల మెరుపులా..ఆయువే ఓ క్షణం..
సృష్టి ఉన్నంతదాకా ప్రేమయే శాస్వతం..(నిన్న)
నింగి లేకున్ననూ భూమి ఉంటుంది లే..
మాట లేకున్ననూ భాష ఉంటుంది లే..
ప్రేమయే లేకపోతే జీవితం లేదు లే..
వాసనే లేకనే పూలు పూయచ్చులే..
ఆకులే ఆడక గాలి కదలచ్చులే ..
బంధమే లేకపోతే ప్రేమ జన్మించులే..(నిన్న)
Ninna ee kalavarinta ledu le..
neydu chirugali yedo andi le..
idiye prema anduna..vayase pulakarinchena..
hrudayam karigipoyena..oo manasa...(ninna)
Daivam undantini..ammanerugakane..
kalalu nijamantini..aasa kaligaakane..
premane oppukunna..ninnu chusakane..
puuchinaa puvvalaa..navvule oodinam..
vannela merupula..aayuve o kshanam..
srushti unnantadaaka premaye saasvatam..(ninna)
Ningi lekunnanuu bhuumi untundi le..
maata lekunnanuu bhaasha untundi le..
premaye lekapote jeevitam ledu le..
vaasane lekane puulu puuyacchule..
aakule aadaka gaali kadalachu le..
bandhame lekapote prema janminchule..(ninna) http://www.youtube.com/watch?v=3UGJ5Iq9ZJc
No comments:
Post a Comment