Friday, November 19, 2010

Movie - Maya Bazar (Chupulu Kalisina Shubhavela)

చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన
అందమే నీలో చిందెనులే(చూపులు)చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన
నా కలలే నిజమాయెనులే(చూపులు)
 

ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే...చెలువములన్నీ చిత్ర రచనలే...చెలువములన్నీ చిత్ర రచనలే
చలనములోహో నాట్యములే(చూపులు)
 

శరముల వలెనె చతురోక్తులను
చురుకుగా విసిరే నిజములే...
ఉద్యానమున వీర విహారమే..ఉద్యానమున వీర విహారమే
చెలి కదా ఒహో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ కలవరము

chupulu kalasina shubhavela
enduku neekee kalavaramu
ullasamuga nenuhinchina
andame nelo chindenule(chupulu)
chupulu kalasina shubhavela
enduku neekee paravashamu
ekantamulo anandinchina
na kalale nijamayenule(chupulu)

aalapanalu sallapamulu
kalakala kokila geetamule...
cheluvamulannii chitra rachanale...
cheluvamulannii chitra rachanale
chalanamuloho natyamule(chupulu)

sharamula valene chaturoktulanu
churukuga visire naijamule...
udyanamuna veera viharame..
udyanamuna veera viharame
cheli kada ohoo shouryamule
chupulu kalasina shubhavela
enduku neekee paravashamu
enduku neekee kalavaramu

http://www.youtube.com/watch?v=MYhJbDq5Tmw&feature=related 

No comments:

Post a Comment