ఇది తైలం పెట్టి తాళం పట్టి
తళాంగుతో తలంటితే మోత..
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి..
చేసే కొద్ది తమాషలే తీట
ఓనామః శివాయః ఒంట్లో వేడే మాయం
తమకాస్తో కూస్తొ అయ్యిందంటే
హాయేనండి గాయం(ఓనామః)(ఇది)
నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలు..
మిము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు..
మమతల మారాజులులే ఈ అన్నలు..
పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు..
పెంచానండి కండ..ఆ కండల్లోనే గుండె..
మీరే నాకు అండ..మీరంతా చల్లంగుండ..
అహ ఏగానైనా మాగాణైనా ఎంతోకొంత ఉండాలండి..
ఉంది..మనసుంది..(ఇది తైలం)
గుళ్ళోకి పోలేదు నేనెప్పుడు..
అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు ఆ దేవుడు..
బళ్లోకి పోలేదు చిన్నప్పుడు..
పల్లె పాటాలే నేర్చాడు ఈ భీముడు..
మీ పాదాలంటే చోటే..నే పాగా వేసే కోట..
చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట..
పలుగాకులలో పుట్టానండి..కోకిలగా మారానండి..
కా కా ఇది కూ కూ..(ఇది)
Idi tailam petti taalam patti
taalanguto talantite moota..
idi volle ruddi budde shuddi..
chese koddi tamashale teeta
onaamaha sivayaha vontlo vede maayam
tamakasto kuusto ayyindante
haayenandi gaayam(onamaha)(idi)
Navvistuu nadipista panipaatalu..
mimu kavvistu vinipista na paatalu..
mamatala maarajulule ee annalu..
pasi manasunna mallikale aa chellelu..
penchaanandi kanda..aa kandallone gunde..
meere naaku anda..meerantaa challangunda..
aha yegaanaina maaganaina entokonta undalandi..
undi..manasundi..(idi tailam)
Gulloki poledu neneppudu..
amma vollone unnadu aa devudu..
balloki poledu chinnappudu..
palle paataale nerchaadu ee bheemudu..
me paadaalante chote..ne paaga vese koota..
chellista me maata ney vallista me paata..
palugaakulalo puttanandi..kokilaga maaranandi..
kaa kaa idi koo koo..(idi)
http://www.youtube.com/watch?v=PX8wgytC6OM
No comments:
Post a Comment