Wednesday, September 1, 2010

Movie - Swati Mutyam (Manasu Palike)

మనసు పలికె… మనసు పలికె…మౌన గీతం… మౌన గీతం…
మనసు పలికె మౌన గీతం నీవే..
మమతలొలికే.. మమతలొలికే… స్వాతిముత్యం.. స్వాతిముత్యం…
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు ఉ..ఉ..ఉ..ఉ ||మనసు పలికె… ||

శిరసు పైని గంగనై మరుల జలకాలాడని
మరుల జలకాలాడని.. అ.అ.అ.
పదమునే అంగిర్థనై పగలు రేయి వొదగని ..
పగలు రెయి వొదగని …
హ్రుదయ వేదనలో.. మధుర లాలనలొ…
హ్రుదయ వేదనలో.. మధుర లాలనలొ……
వెలిగిపోని.. రాగ దీపం..
వెలిగిపోని రాగ దీపం వెయి జన్మలుగా ||మనసు పలికె… ||

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దని..ఓనమాలు దిద్దని…
పెదవిపై నీ ముద్దులై మొదటి తీపి అర్థనం.. మొదటి తీపి..
లలిత యామినిలో కలల కౌముదిలో
లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ… కాలమంత…
కరిగిపోనీ… కాలమంత… కౌగిలింతలుగా… ||మనసు పలికె||


http://www.youtube.com/watch?v=_aM-S8DK7yI


No comments:

Post a Comment