This blog is dedicated to a very special friend ... thanks a million from the bottom of my heart to introduce me to such wonderful songs.
Music is divine it brings people together unites two hearts. It gives a soul to the universe, wings to the mind, flight to the imagination, and life to everything. Its language is a language which the soul alone understands, but which the soul can never translate. Music is a secret way of escaping to a world of fantasy.
Wednesday, September 1, 2010
Movie - Thota Ramudu (O Bangaru Rangula Chilaka)
ఓ బంగరు రంగుల చిలక పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమని
నా మీద ప్రేమే ఉందని
నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలక ఏమని
నా మీద ప్రేమే ఉందని
నా పైన అలకే లేదని
పంజరాన్ని దాటుకొని బంధానాలు తెంచుకొని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే ||ఓ బంగరు||
సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ||ఓ బంగరు||
No comments:
Post a Comment