Wednesday, September 1, 2010

Movie - Sivaranjani (Abhinava taravo)




abhinava taravo...na abhimana taravoo......
abhinava taravo..abhinaya rasamaya kantidharavo....
manjula madhukara shinjaana sumashara shinjinee...
shivaranjanee...shivaranjanee


adi darahasamaa mari madhumasamaa...
aa maruniki dorikina avakashamaa......
avi charanammulaa shashi kiranammulaa.....
naa taruna bhavanaa harinammulaa...


aa nayanalu virisina chalu....
amavasa nishilo chandrodayalu....
aa letanadumu aadina chalu...
ravalinchunu padakavitaa prabandhaalu....


ne shrungara lalita bhangimalo pongipodure....
rushulainaa ne karuna rasaavishkaranamlo...
karigipodure karkashulainaa....
veeramaa ne kupitanetra sanchaarame..
hasyamaa neekadi chitikalona vashyame..
navarasa poshana chanavani...
natanankita jeevanivani ninnu kolichi vunnavaada....
minnulandu kunnavaada...
ne aradhakudanu...aaswaadakudanu..anuraktudanu...
ne priyabhaktudanu..


అభినవ తారవో…నా…అభిమాన తారవో
అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కంతిధారవో
మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీఅది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చెరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావన హరినమ్ములా ||అభినవ తారవో||

ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు ||అభినవ తారవో||

నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా…నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ

నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను..నీ ప్రియభక్తడను ||అభినవ తారవో|| 


http://www.youtube.com/watch?v=O246CFQea7A


No comments:

Post a Comment