Wednesday, September 1, 2010

Movie - Swayamvaram (Gaali Vaana lo)


గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం

అది హోరు గాలి అని తెలుసూ
ఇది వరదపొంగు అని తెలుసూ
హోరు గాలిలో వరదపొంగులో మునక తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం .... ||గాలి వానలో||

అది ఆశ నిరాశల ఆరాటం
ఇది ప్రేమా పెళ్ళి చెలగాటం
ఆశ వికలమై ప్రేమ విఫలమై బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం ... ||గాలి వానలో|| 


http://www.youtube.com/watch?v=V8HJOSQ0GYc



No comments:

Post a Comment