Saturday, August 11, 2012

Movie -- Lankeshwarudu (Jivvumani kondagaali)

jivvumani kondagaali ....
kathilaa guchutondi ....
vechani korika ragilindile ...
neeve naa preyasive ....
neekele anduko prema geetam ...
kassumani pillagali ...
nippulaa antutondi ...
teeyani kaanuka dorikindile ...
neeve naa premavule ...
nekele anduko prema geetam ...

vompullo sompullo andamundi ...
kasi chupullo vupullo pandemundi ..
vompullo ..
kaashmira kondallo andaalake ...
kotha andaalu ichaavo ...
kaashmira vaaggullo parugulake ...
kotha adugulane nerpavo ...
nene ninu kori cheri vaalipovali..
kassumani ...

manchalle karagaali muripalu ....
selayeralle urakali yavvanalu ...
manchalle...
kommallo puulannii paanupugaa ...
mana mundunche pulagaali ...
puvullo daagunna andaalane ...
mana mundunche gandhaalugaa ....
nene ninu kori cheri vaalipovali ...
jivvumani ...


జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం

వొంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది(వొంపుల్లో)
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగ్గుల్లో పరుగులకే
కొత్త అడుగులనే నేర్పవో
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి(కస్సుమని)

మంచల్లె కరగాలి మురిపాలు
సెలయేరల్లె ఉరకాలి యవ్వనాలు(మంచల్లె)
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా
మన ముందుంచే పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి(జివ్వుమని)

No comments:

Post a Comment