Saturday, August 11, 2012

Movie -- Kodama Simham (Chakkiligintala ragam)

chakkiligintala ragam oo muddistunte muripistunte ....
chikkiliguntala geetam oo priya ya ya...
yekkada dachanu andam ne kannestunte katestunte ...
chukkalu chudani prayam oo priya ya ya...
sayantra vela ...sampangi bala ...
shrungara mala mellona vesi vollona cheragaa ...

kougitlo aa kallu kavvinche pokallu ...
mottamga korindamma moju ...
palallo meegallu paruvala engillu ...
mettanga dochadamma loveju ....
vachaka vayasu voddante oo yessu...
buchetti pichekkinche gumma sogasu ....
u ante tanta upandukuntaa ...
ne yenda kannesi na gunde dunnesi ...
ne muddu nateyyali roju ya ya ya...

chupullo banalu sukhamaina gayalu ...
korindi kolatala eedu ...
ne prema ganalu leleta danalu ...
dakkande pone podu veedu ...
giliginta gichullu pulakinta puttillu ...
mungitlo muddistunte naku manasu ...
sye ante janta cheyyandukuntaa ...
budameti bettanta ....
vodilone dulipestale chudu ...


చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చిక్కిలిగుంతల గీతం ఓ ప్రియా యా యా...
ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియా యా యా...
సాయంత్ర వేళ ...సంపంగి బాల
శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా

కౌగిట్లో ఆ కళ్ళు కవ్వించే పోకళ్ళు
మొత్తంగా కోరిందమ్మ మోజు
పాలల్లో మీగళ్ళు పరువాల ఎంగిళ్ళు
మెత్తంగా దోచాడమ్మ లౌజు
వచ్చాక వయసు ఒద్దంటే ఓ ఎస్సు..
బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఉ అంటే తంట ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలి రోజు య యా యా...

చూపుల్లో బాణాలు సుఖమైన గాయాలు
కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమ గానాలు లేలేత దాణాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముద్దిస్తుంటే నాకు మనసు
సై అంటే జంట చెయ్యందుకుంటా
బుడమేటి బెట్టంట
వొడిలోనే దులిపేస్తాలే చూడు

No comments:

Post a Comment