పపగ.. పపగ... పపగ... పపగ....
పపగ పస.... పపగ పస....
ఎదలో లయ... ఎగసే లయ...
ససమ... నినిరి...ససమ నినిరి...
గగగ... మమమ... ససస... ససస.. ససస...
ఎదలో లయ... ఎగసే లయ...
ఎగసి .. ఎగిరి... ఎదలో వొదిగే ...
సుకమా... స్వరమా... ఇకమా... పదమా.. సుకమా...
దా... గా... ఆ... ఆ....
దివ్యమే... నీ దర్శనం... శ్రావ్యమేలే స్పందనం...
శోదనే నా జీవనం....సాదనేలే జీవితం...
జతలే శ్రుతులై కలిసే ఆలాపన...
వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ...
నాలో నేడే విరుల వానా...
ఎదలో లయ... ఎగసే లయ...
ఎగసి ఎగిరి... ఎదలో వొదిగే సుకమా...
స్వరమా... ఇకమా... పదమా.. సుకమా...
కోకిల గీతం... తుమెద రాగం...
కోకిల గీతం... తుమెద రాగం......
జల జల పారే సెలతానం...
గుమగుమలాడే సుమ రాగం...
అరెరే... ఆ... ఆ..... ఆ......... ఆ... ఆ..... ఆ............. ఆ.... ఆఆ.......
కొండకోన...... ఎండ వాన....
ఏకమైన ప్రేమ గీతం....
ఔనా... మైనా.... నీ వే... నేన...
సుకపితముల కలరవముల ....
స్వరలహరుల..లో....
సస సస దద దద పప పప రిరి రిరి నిని నిని సస సస.. రిరి రిరి నిని నిని సస సస..
పలికే చిలక పలికేదేమో.... వొడిలో ప్రియుడే వొదిగిన వేళ...
విరుల తెరలో జరిగేదేమో....మరిలే పొంగి పొరలినవేళ...
పలికే చిలక పలికేదేమో.... వొడిలో ప్రియుడే వొదిగిన వేళ......
సస సస సస సస
విహంగమా... సంగీతమా.... విహంగమా... సంగీతమా....
సంగీతమే విహంగమై చరించగా... జ్వరాలతో వనాంతమే జలించగా...
ఎనాళు సాగాలి ఏకాంత అన్వేషణ...... అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో...
పలికే చిలక పలికేదేమో.... వొడిలో ప్రియుడే వొదిగిన వేళ...
విరుల తెరలో జరిగేదేమో....మరిలే పొంగి పొరలినవేళ...
సస సస దద దద పప పప.... సస సస దద దద పప పప....
papaga... papaga... papaga.. papaga...
papaga pasa... papaga pasa...
yedaloo laya...yegase laya ....
sasama niniri... sasama niniri ...
gagaga mamama ...sasasa sasasa sasasa ...
yedao laya yegase laya ....
yegasi yegiri yedalo odige .....
shukamaa swaramaa ikamaa padamaa sukhamaa ....
da .. ga... aa.. aa..
divyame ne darshanam sravyamele spandanam ....
shodhane na
jeevanam sadhanele jeevitam ...
jatale shrutulai
kalise aalaapana ....
vetiki vetiki
batuke anveshana ...
nalo neede virula
vaana ....
yedao laya yegase
laya ....
yegasi yegiri
yedalo odige .....
shukamaa swaramaa
ikamaa padamaa sukhamaa ....
kokila geetham
tummeda raagam.....
kokila geetham tummeda raagam.....
jala jala paare sela taanam ...
ghumaghumalade suma ragam ....
arere..
aa...aa...aa....aa...aa....aa...aa.....aaaa..........
konda kona yenda vaana ....
yekamaina prema geetham ....
avunaa ... mainaa neeve nenaa ....
sukha pikamula kala ravamula .....
swaralaharulalo .....
sasa sasa dada dada papa papa riri riri nini nini... riri
riri nini nini sa sa....
palike chiluka palikeeneemoo... odiloo priyude odigina
veela...
virula teraloo jarigeedhemoo... marilee pongi poralina
veela....
palike chiluka palikeeneemoo... odiloo priyude odigina
veela...
sasa sasa sasa sasa
vihangamaa... sangeethamaa... vihangamaa...
sangeethamaa...
sangeethamee vihangamai charinchagaa.. jwaraalatho
vanaanthamai jalinchagaa...
yenaaluu saagaali yekantha anveshana.... alikidi yerugali
tolakari velugulaloo...
palike chiluka
palikeeneemoo... odiloo priyude odigina veela...
virula teraloo
jarigeedhemoo... marilee pongi poralina veela....
sasa sasa dada dada papa papa... sasa sasa dada dada papa
papa.....
No comments:
Post a Comment