Friday, November 18, 2011

Movie - Aradhana (teeganai mallelu)


తీగనై మల్లెలు పూచిన వేళ....

ఆగనా అల్లనా పూజకో మాల......
మనసు తెర తీసినా మోమాటమేనా .....

మమత కలబోసినా మాట కరువేనా......
తీగనై మల్లెలు పూచిన వేళ .....
ఆగనా అల్లనా పూజకో మాల......

తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
......
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా......
ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా......
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా......
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా......
తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా......

కలలో మెదిలిందా ఇధి కధలో జరిగిందా
......
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా......
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా......
మారమంటే మారుతుందా మాసిపోతుందా......
చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా......
చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా......

తీగనై మల్లెలు పూచిన వేళ .....

ఆగనా అల్లనా పూజకో మాల......
మనసు తెర తీసినా మోమాటమేనా.....
మమత కలబోసినా మాట కరువేనా......
తీగనై మల్లెలు పూచిన వేళ.....
ఆగనా అల్లనా పూజకో మాల......

teeganai mallelu poochina vELa ......
AganA allanaa poojakO maala......
manasu tera tIsinA mOmaaTamEnA.......
mamata kalabOsinA maaTa karuvEnA......
teeganai mallelu poochina vELa......
AganA allanaa poojakO maala......

telisI teliyandaa idi teliyaka jarigindaa......
epuDO jarigindaa adi ipuDE telisindaa......
ASa paDDaa andutundA arhatainA undaa......
andukunnA pondikundA pottu kudirEnaa......
prEmakannA pASamundaa penchukunTE dOshamundaa......
tenchunkunTE tIrutundaa panchukonTE marichEdaa......

kalalO medilindaa idhi kadhalO jarigindaa......
merupai merisindaa adi valapai kurisindaa......
raasi unTE tapputundaa tappu nIdavunaa......
mAramanTE mArutundA mAsipOtundaa......
chEsukunnA puNyamundaa chErukonE daari undaa......
chEdukonE chEyi undaa chEyi chEyi kalisEnaa......

teeganai mallelu poochina vELa......
AganA allanaa poojakO maala......
manasu tera tIsinA mOmaaTamEnA ......
mamata kalabOsinA maaTa karuvEnA......
teeganai mallelu poochina vELa .....
AganA allanaa poojakO maala......


2 comments:

  1. Well said.. I see your hearts bottom, feel for it! Good luck!

    ReplyDelete
  2. Beautifully written, executed song. One which is close to my heart ❤️

    ReplyDelete