Sunday, October 2, 2011

Movie - LavaKusa (Sreeramuni Charitamunu)



శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా



చెలువు మీర ప0చవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 

రాముగని ప్రేమగొనె రావణు చెలి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిలి
రావణుడా మాట విని ప0తము పూని
మైథిలిని కొనిపోయె మాయులు పని
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా  





రఘుపటిని రవిసుతుని కలిపెను హనుమ
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కవుల
హనుమ0తుడు ల0క జేరి వెదకెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 




ఆ..నాతా..రఘునాతా.. పాహి పాహి..
పాహి అని అసోకవనిని సోకించే సీత..
పాహి అని అసోకవనిని సోకించే సీత..
డరికి జని ముడ్రికనిఢి టెలిపె విభుని వార్ట..
ఆ జనని సిరోమణి అండుకొని పావని
ఆ జనని సిరోమణి అండుకొని పావని
లంక కాల్చి రాముని కఢకేగెను రివురివ్వుమని

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా 


డశరతసూనుఢు లంకను ఢాసి డశకంథు టలలు కోసి
డశరతసూనుఢు లంకను ఢాసి డశకంథు టలలు కోసి
ఆటని టమ్ముని రాజును చేసి సీటను టెమ్మని పలికె
చేరవచు ఇల్లాలిని ఛూసి శీలపరీక్శను కోరె రఘుపతి..
అయోనిజపైనే అనుమానమా....
దర్మమూర్టి రామచండ్రుని ఇల్లలికా ఈ పరీక్శ...
పతి ఆనతి తలడాలిచి అగ్ని డూకె సీత
పతి ఆనతి తలడాలిచి అగ్ని డూకె సీత
కుటవాహుఢు చల్లబఢి శాంతించెను మాట
కుటవాహుఢు చల్లబఢి శాంతించెను మాట
సురలు పొగఢ దరణిజటో పురికి టరలె రఘునేట


శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుఢోయమ్మా వినుఢోయమ్మా

శ్రీరాఘవం డశరతాట్మజమప్రమేయం
సీతాపతిమ్ రఘుకులాన్వయ రట్నడీపం
ఆజానుబాహుం అరవిండ డళాయటాక్శం
రామం నిశాచరవినాశకరం నమామి


రామ సుగుణదామా రఘువంశజలదిసోమా..
శీరామ సుగుణదామా సీటామనోభిరామా సాకేటసార్వభౌమా
శ్రీరామ సుగుణదామా...

మండస్మిట సుండర వడనారవిండ రామా..
ఇండీవర శ్యామలాంగ వండిటసుట్రామా..
మండార మరండోపమ మదురమదురనామా
మండార మరండోపమ మదురమదురనామా
శ్రీరామ సుగుణదామా రఘువంశజలదిసోమా
శ్రీరామ సుగుణదామా

అవటారపురుశ రావణాడి డైట్యవిరామా..
నవనీట హ్ఱ్డయ దర్మనిరటరాజలరామా..
పవమానటనయ సనుఉట పరమాట్మ పరందామా..
పవమానటనయ సనుఉట పరమాట్మ పరందామా...
శ్రీరామ సుగుణదామా రఘువంశజలదిసోమా...
సీటామనోభిరామా సాకేటసార్వభౌమా..
సీటామనోభిరామా



No comments:

Post a Comment