Sunday, February 13, 2011

Movie - Vaana(Eduta nilichindi choodu)

ఎదుట నిలిచింది చూడు..
జలతారు వెన్నెలేమో....
ఎదను తడిపింది నేడు.....
చినుకంటి చిన్నదేమో.....
మైమరచిపోయ మాయలో......
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా!
ఎదుట నిలిచింది చూడు..

నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి.....
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి.....
అవునో..కాదో.. అడగకంది నా మౌనం.....
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం.....
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా.....
ఎదుట నిలిచింది చూడు..

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ....
వినేవారు లేక విసుక్కుంది నా కేక.....
నేడో..కాదో..రాసున్న చిరునామా.....
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ..
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా....

ఎదుట నిలిచింది చూడు.....


Yeduta nilichindi chudu..
jalataaru vennelemo....
yedanu tadipindi neydu.....
chinukanti chinnademo......
maimarachipoya maayalo.....
praanamanta meetutunte vaanaveenala!
yeduta nilichindi chudu.....

Nijam lanti ee swapnam yela patti aapali......
kale aite aa nijam yela tattukovali.....
auno..kado.. adagakandi na mounam.......
chelivo silavo teliyakundi ne rupam.......
chelimi bandhamallukunde janma khaidula.......
yeduta nilichindi chudu......

Ninne cherukoleka yetellindo na lekha...
vinevaru leka visukkundi na keka......
nedo..kado..rasunna chirunama.......
undo ledo aa chota na prema......
varam lanti sapamedo sontamaindila.....
 
Yeduta nilichindi chudu.. 

No comments:

Post a Comment