Thursday, October 14, 2010

Movie - Geetanjali (Jagada Jagada)

 
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపంపం

ఆడేదే వలపు నర్తనం..పాడేదే చిలిపి కీర్తనం
సయ్యంటే సయ్యాటలూహేహే..
మా వెనుకే ఉంది ఈ తరం..మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢిఆటలో
నేడేరా నీకు నేస్తము..రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా రానే రాదు
ఏడేడు లోకాల తోన బంతాటలాడాలి ఈనాడే
తక తకదిమి తకజణు (జగడ)

పడనీరా విరిగి ఆకాశం..విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేనులేహోహో..
నడి రేయి సూర్యదర్శనం..రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము..మా సిద్దాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూసాక ఈనాడే
తక తకదిమి తకజణు(జగడ)
తకిట తకిట తకిదిమితక(2)
తకిట తకిట తకిదిమితక తకిట తం తం తం
 
 
jagaDa jagaDa jagaDam chEsEstaam
ragaDa ragaDa ragaDam dunnEstaam
eguDu diguDu gaganam mEmEraa piDugulam
marala marala jananam raaneeraa
marala marala maraNam mingEstaam
bhuvana bhagana garaLam maa pilupE Dhamarukham
maa oopiri nippula uppena
maa oohalu kattula vantena
maa debbaku dikkulu prikkaTillipOyE


aaDEdE valapu nartanam paaDEdE chilipi keertanam
sai anTE sayyaaTalO
maa venakE vundi ee taram maa SaktE maaku saadhanam
Dhee anTE DhiyyaaTalO
nEDEraa neeku nEstamu rEpE lEdu
ninnanTE ninDu sunna raa raanE raadu
EDEDu lOkaala tOna bantaaTa laaDaali ee naaDe
taka takadimi takajhanu


paDaneeraa virigi aakaSam viDipOnee bhoomi ee kshaNam
maa paaTa saagEnu lE
naDirEyE soorya darSanam ragilindi vayasu indhanam
maa vEDi raktaalakE
O maaTa okka baaNamu maa sidhdhaantam
pOraaTam maaku praaNamu maa vEdaantam
jOhaaru chEyaali lOkam maa jOru choosaaka ee naaDe
taka takadimi takajhanu

http://www.youtube.com/watch?v=uTH1WiGGfNY


No comments:

Post a Comment