రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను.
నువ్వు రాయివి కావు, గంగవు కావు
నే రాముడు శివుడు కానేకాను
తోడనుకో నీవాడనుకో
నెనేంటి? నాకింతటి విలువేంటి?
నీ అంతటి మనిషితోటి పెళ్ళెంటి?
నీకెంటి? నువ్వు చేసిన తప్పేంటి?
ముల్లునొదిలి అరటాకుకు శిక్షేంటి?
తప్పు నాది కాదంటె లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన తప్పుచెప్పకుందా
అది కథే కదా ! మన కథ నిజం కాదా !
http://www.youtube.com/watch?v=UpUYKuH3W_8&feature=related
No comments:
Post a Comment