ప్రేమా......ప్రేమా....ఆ..ఆ..ఆ...
ప్రేమా......ప్రేమా...
నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు
ప్రేమా...............
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే
ప్రేమా...............
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ...
రావా నా వాకిట్లో
నీకై.....నే వేచానే...
ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా
నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపే కళ్ళల్లో నీ నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువ్వు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా.....
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా ఓ సారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ............
premaa......prema....aa..aa..aa...
premaa......prema...
nanu nene marachinaa nee thodu
virahaana vegutuu eenadu
vinipinchadaa priyaa naa godu
premaa...............
naa needa nannu vidipoyinde
nee shwasalona adi cherinde
nenunna sangathe marichinde
premaa...............
chirunavvula chirugali chirugalee...
raava naa vakitlo
neekai.....ne vechaane...
aakaasha deepaannai ne vechi vunnaa
nee pilupu kosam chinnaari
nee rupe kallallo ne nilupukunnaa
karuninchalevaa sukumari
naa gunde lotullo daagundi neeve
nuvu leka lokamlo jeevinchalene
nee vuhatone bratikunnaa.....
nimushaalu shuulaalai ventaadutunnaa
vodi cherchukovaa vayyari
virahaala uppenalo ne chikkukunna
vodaarchipovaa o sari
preminchalekunnaa priyamaara premaa
preminchinaanantuu bratikinchalevaaa
adi naku chaale cheliiii............
http://www.youtube.com/watch?v=TGae5G3YZWI
No comments:
Post a Comment